ఐబీపీఎస్ రిక్రూట్మెంట్-2018
- October 31, 2017
జాతీయ బ్యాంకులతో పాటు పలు ఇతర బ్యాంకుల్లోను స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 27, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్
ఖాళీలు: 1315
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: నవంబర్ 27, 2017
పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్(సీఆర్పీ ఎస్పీఎల్--VII)
1) ఐటీ ఆఫీసర్(స్కేల్ I): 120 పోస్టులు
2) అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్((Scale I): 30 పోస్టులు
3) రాజ్ భాష అధికారి( స్కేల్ I): 60 పోస్టులు
4) లా ఆఫీసర్( స్కేల్ I): 35 పోస్టులు
5)హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I): 35 పోస్టులు
6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్ I): 195పోస్టులు
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా పీజీ చేసి ఉండాలి. లేదా డిగ్రీతో పాటు డీఓఈఏసీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ క్లాసెస్) బి లెవల్/ అగ్రికల్చర్ ఆఫీసర్- అగ్రికల్చర్ విభాగంలో నాలుగేళ్ల డిప్లోమా(Scale-I)/పీజీ- రాజ్ భాష అధికారి/ఎల్ఎల్బి-బార్ కౌన్సిల్ లా/పర్సనల్ ఆఫీసర్/ఎంబీఏ/2సం.పీజీడీబీఏ/పీజీడీబీఎం-మార్కెటింగ్ ఆఫీసర్
వయోపరిమితి: నవంబర్ 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 20-30సం. ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎగ్జామినేషన్(ప్రిలిమినరీ), రాతపరీక్ష II(మెయిన్స్), వ్యక్తిగత ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 7, 2017
దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 27, 2017
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







