దొంగతనం కేసులో మహిళకు ఊరట
- November 01, 2017
టెనెంట్ వద్ద నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల్ని దొంగిలించిన కేసులో ఆరోపనలు ఎదుర్కొంటున్న మహిళకు ఊరట లభించింది. ఫిలిప్పినో మహిళ ఒకరు, ఆసియాకి చెందిన మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నుంచి విలువైన వస్తువులు తస్కరణకు గురయ్యాయని ఆమె ఓ మహిళపై ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆమెను విచారించారు. ఈ కేసులో రెండో మహిళను దోషిగా న్యాయస్థానం తేల్చింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆసియా మహిళ అబుదాబీ అపీల్ కోర్టును ఆశ్రయించారు. ఫిలిప్పినో మహిళ, రెంట్ నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకం ఆడినట్లుగా ఆమె వాదన విన్పించారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆసియా మహిళకు విధించిన శిక్షను కొట్టివేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!