నటుడు కమల్ హాసన్‌పై పోలీస్ కేసు

- November 03, 2017 , by Maagulf
నటుడు కమల్ హాసన్‌పై పోలీస్ కేసు

ప్రముఖ నటుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చ అవుతున్నాయి. కమల్ హాసన్ చేసిన ఉగ్రవాద వ్యాఖ్యలపై యూపీ లోని బెనారస్ లో పోలీసులకు ఫిర్యాదు అందింది. కమల్ హాసన్ హిందూ మతానికి వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేసారంటూ స్థానిక న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు IPC sec 500, 511, 298, 295(a) & 505(c) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com