పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ - షార్జాలో ట్రాఫిక్ ఫీజుల రద్దు
- November 03, 2017
షార్జా పోలీసులు 'పీపుల్ ఆప్ డిటర్మినేషన్' కోసం ట్రాఫిక్ రుసుముల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సార్జా పోలీస్ అండ్ లైసెన్స్ డిపార్ట్మెంట్ - డైరెక్టర్ ఆఫ్ స్పెషల్ మెఛీన్స్ లైసెన్స్ కెప్టెన్ ఐస్సా అల్ ముహైరి మాట్లాడుతూ, రుసుముల రద్దులో రిజిస్ట్రేషన్ ఫీ, రెన్యువల్ ఫ్రీ - వన్ కార్ పెర్ అప్లికెంట్ ఇన్ ఎడిషన్ టు 20 పర్సంట్ డిస్కౌంట్ ఆన్ ఇన్స్యూరెన్స్ ఇలా వంటివి ఉన్నాయని చెప్పారు. 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్' కోసం తమవంతుగా ఈ ప్రయత్నం చేస్తున్మానీ, సొసైటీలో వీరు ముఖ్య భూమిక పోసిస్తారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







