మరిన్ని విభిన్న కథలతో బిజీ గా ఉన్న టెన్నీస్ చాంప్
- November 04, 2017
ప్రేమకథా చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు, ఈ ఏడాది మల్టిస్టారర్ మూవీ శమంతకమణితో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన సుధీర్, ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు.
సుధీర్ కొత్త దర్శకుడు ఇంద్రసేనతో ఒక సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ సోషల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కబోతుంది. ఇక ఆ తర్వాత మరో కొత్త డైరెక్టర్ రాజశేఖర్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీ ప్రేమకథతో తెరకెక్కబోతుంది. అలాగే మరో సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ లవ్ స్టోరీ చేయడానికి సన్నహాలు చేస్తున్నాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







