వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉల్లిపాయల్ని వేపుకుని తింటే..?
- November 07, 2017
వర్షాకాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉల్లిపాయలను దోరగా బాణలిలో వేపి తీసుకోవాలి. ఉల్లిలో వుండే స్కాలియన్లు అధికంగా సల్ఫర్ సమ్మేళనాలు శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే విటమిన్ బి గల పచ్చని ఆకుకూరలు, పప్పులను తీసుకోవాలి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్‌ను ఉపయోగించాలి.
ఇంకా బీటా-కెరోటినాయిడ్‌లు ఎక్కువగా వుండే పండ్లు ఆప్రికాట్, క్యారెట్స్ తీసుకోవాలి. పాలకూర వంటివి తీసుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా వుండే సిట్రస్ పండ్లను తీసుకోవాలి.
ఆరెంజ్, బ్రొకోలీని డైట్‌లో చేర్చుకోవడం మరిచిపోకూడదు. అయితే కారం, అల్లం కలిపిన ఆహారాలకు, మిరియాలు కలిపిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఎక్కువ కొవ్వు ఉన్న పాలపదార్థాలను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







