సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

- November 09, 2017 , by Maagulf
సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడవనున్నాయి. నవంబరు 18న మధ్యాహ్నం 3.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైలు నడపనున్నారు. అలాగే ఈ నెల 19న రాత్రి 9.25 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com