దుబాయ్‌లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్న మాజీ కెప్టెన్
- November 09, 2017
ఎంఎస్ ధోనీ దుబాయ్‌లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్నాడు. దుబాయ్‌కు చెందిన పసిఫిక్ వెంచర్స్‌తో కలిసి ఆయన ఈ అకాడెమీ ప్రారంభించనున్నాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడెమీ ద్వారా క్రికెట్ నేర్చుకోవాలనుకునే చిన్నారులకు శిక్షణ ఇస్తాడు. యూఏఈ క్రికెట్‌కు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పసిఫిక్ వెంచర్స్ భావిస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు ఇకపై ధోనీ రెగ్యులర్‌గా దుబాయ్ వెళ్లనున్నాడు. 36 ఏళ్ల ధోనీ ఇప్పటివరకూ 90 టెస్ట్ మ్యాచ్‌లు, 308 వన్డేలు, 83 టి20 మ్యాచ్‌లాడాడు. రెండు ప్రపంచ కప్ ట్రోఫీలు భారత్‌కు అందించాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







