నరేంద్రమోడీని ప్రశంసలతో ముచ్చెత్తిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- November 11, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీని ప్రసంశలతో ముచ్చెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మోడీ పాలన అధ్బుతంగా ఉందన్నారు. దేశ ప్రజలను ఒకటి చేయడంలో మోడీ విజయం సాధించారని కొనియాడారు. వియత్నాలో జరిగిన ఆసియా పసిపిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్ చేపడుతున్నఆర్ధికపరమైన పథకాలు, మధ్యతరగతి అభివృద్దికి ఎంతో దొహదపడుతుందన్నారు. ఆసియా దేశాలతో తమ వ్యాపార,వాణిజ్యం మరింత మెరుగుపరుచుకుంటామన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







