విజయవంతమైన దుబాయి ఎయిర్ షో - 30 బిలియన్ డాలర్ల ఆర్డర్లు కైవసం

- November 10, 2015 , by Maagulf
విజయవంతమైన దుబాయి ఎయిర్ షో - 30 బిలియన్ డాలర్ల ఆర్డర్లు కైవసం

గత ఆదివారం ప్రారంభమైన దుబాయి ఎయిర్ షో,  మొత్తం 30 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. భారత దేశం యొక్క జెట్ ఎయిర్ వేస్ వారి 8 బిలియన్ డాలర్ల ఆర్డరుతో  శుభారంభం   చేసిన ఈ ద్వైవార్షిక కార్యక్రమం, జి. ఈ. ఏవియేషన్ యూనిట్ యొక్క ఎమిరేట్స్ ఎయిర్ లైన్ వారి 16 బిలియన్ డాలర్ల, యు.ఏ. ఈ.ఎయిర్ ఫోర్సు వారి 1.27 బిలియన్ డాలర్ల విలువ గల ఆర్డర్లు , ఇంకా ఇతర ప్రఖ్యాత సంస్థల ఆర్డర్లను తన బుట్టలో వేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com