భారత్- పాక్‌ల మధ్య చర్చలకు అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు
- November 13, 2017
భారత్- పాకిస్థాన్‌ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా నెమ్మదినెమ్మదిగా ప్రయత్నాలు ప్రారంభించింది.ఇటీవల రెండు దేశాల్లో పర్యటించిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ ఈ విషయమై రెండు దేశాల నాయకులతోనూ మాట్లాడారు. 'ఈ చర్చలు ఫలించినట్టే కనిపిస్తోందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. ఉరిశిక్షపడ్డ కుల్‌భూషణ్ యాదవ్‌ను ఆయన భార్య కలిసేందుకు అవకాశం ఇవ్వడం కూడా ఇందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







