దుబాయి పరిపాలన కు సంబంధించి ప్రత్యెక డిక్రీ జారీ చేసిన అధినేత
- November 10, 2015
, by Maagulf
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షులు మరియు పరిపాలకుడు , దుబాయి అధినేత హిజ్ హైనేసస్ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తౌం, దుబాయి ప్రభుత్వ కౌన్సిల్లు మరియు కమిటీలయొక్క ఏర్పాటు ప్రక్రియనుప్రమాణీకరించి; పారదర్శకతను, జవాబుదారీతనాన్నిమరియు సమగ్రతను పెంచి, పరిపాలనకు సంబంధించిస్పష్టమైన మార్గ దర్శకాలను ఇవ్వడం ద్వారా సరయిన నిర్ణయాలను తీసుకొనే ప్రక్రియను మెరుగుపరిచేందుకువీలుగా డిక్రీ నం (28) ఆఫ్ 2015 ను జారీ చేసారు. అంతేకాకుండా సమాజం లోని అన్ని వర్గాలవారిని మహిళలతోసహా, నిపుణుల సలహాలను పరిగణిస్తూ, నిర్ణయాధికారంలో భాగస్వాములను చేయడమే దీని ముఖ్య ఉద్దేశమనిఅధినేత తెలిపారు.