దుబాయ్: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
- November 16, 2017
దుబాయ్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన కూలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన సెల్ల నర్సింహులు నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. బుధవారం సౌదీ సమీపంలో రోడ్డు పను లు చేస్తుండగా వాహనం ఢీ కొట్టింది. కాగా, మృత దేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు.
తాజా వార్తలు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!