నవంబర్ 26న హైదరాబాద్ 10కె రన్ ట్రోఫీ..

- November 18, 2017 , by Maagulf
నవంబర్ 26న హైదరాబాద్ 10కె రన్ ట్రోఫీ..

హైదరాబాద్:నవంబర్ 26న జరగనున్న హైదరాబాద్ 10కె రన్ ట్రోఫీ , జెర్సీలను తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దాదాపు 10 వేలకు పైగా రన్నర్స్ ఈ సారి రేసులో పాల్గొంటున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా రన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నిర్వాహకులు చెప్పారు. కాగా మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకెళ్ళడం సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com