నంది అవార్డులపై స్పందించిన బాలయ్య.!
- November 18, 2017
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీహీరో బాలకృష్ణ స్పందించారు. లెజెండ్ చిత్రానికి తొమ్మిది అవార్డులు రావడం సంతోషంగా ఉందన్న బాలయ్య.. అందరి కృషి వల్లే సినిమా విజయవంతమైందన్నారు. అవార్డుల పంట కురిపించినందుకు నంది అవార్డుల కమిటీ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డుల విషయంలో వస్తున్న విమర్శలపైనా బాలకృష్ణ స్పందించారు. లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదని.. ఈ టైటిల్ పెట్టినప్పుడే వివాదాలు వచ్చాయని గుర్తు చేశారు. తమ సినిమా మాటలతో కాకుండా.. చేతలతో నిరూపించిందని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు