రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం!
- November 18, 2017
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో శనివారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం, అస్తినష్టం కానీ జరిగినట్లు సమాచారం అందలేదు. అలాగే జోథ్పూర్తో పాటు నాగౌర్, అజ్మీర్, పాలి సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. మరోవైపు రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







