నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి లోకేష్
- November 20, 2017
నంది అవార్డుల వివాదంపై స్పందించారు మంత్రి లోకేష్. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇస్తే కావాలనే వివాదం చేస్తున్నారన్నారు. అవార్డులపై చెలరేగిన వివాదంపై సీఎం చాలా బాధపడ్డారన్నారు మంత్రి లోకేశ్. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ధర్నా చేసే బదులు ఢిల్లీలో చేస్తే బాగుంటుందన్నారు. ఈ ధర్నాల కోసం కొంతమంది ఉదయం ఫ్లైట్‌కు విజయవాడకు వచ్చి.. మధ్యాహ్నం ఫ్లైట్‌కు కొంతమంది వెళ్లిపోతున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారికి ఆంధ్రాలో ఆధార్ కార్డ్ గానీ, ఓటరు కార్డ్గానీ లేవన్నారు లోకేష్. స్థానికత లేనివాళ్లకు తమను విమర్శించే హక్కు లేదన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







