షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలో వ్యక్తి ఆత్మహత్య
- November 20, 2017
షార్జా:నేపాల్‌కి చెందిన 23 ఏళ్ళ వ్యక్తి షార్జాలోని ఇండస్ట్రియలఠ్ ఏరియా నెంబర్ 6లోగల ఓ వేర్‌హౌస్‌లో ఉరి వేసుకుని చనిపోయిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, క్రైమ్ సీన్, సీఐడీ, అంబులెన్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి ఫొటోల్ని, ఎవిడెన్స్లనీ, ఫింగర్ప్రింట్స్నీ పోలీసులు సేకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశాలననుసరించి మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!