తెలుగు మహాసభలు సక్సెస్ చేయాలని కేసీఆర్ పిలుపు
- November 20, 2017
తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినట్లే... తెలుగు మహాసభలు విజయవంతం చేయడానికి కృషి చేయాలని సాహితీ వేత్తలను కోరారు సీఎం కేసీఆర్. ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణపై అధికారులు, సాహితీ వేత్తలతో సమీక్షనిర్వహించారాయన. తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా... తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా... ఈ సభలను నిర్వహించాలన్నారు. తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలన్నారు. నగరంలో వివిధ వేదికలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రక్రియను ఒక్కో చోట నిర్వహించాలన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష