హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న'భరత్ అనే నేను'
- November 20, 2017
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది.
పొలిటికల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోనే ఎక్కువగా జరుగుతోంది. ఈ నెల 23నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ చేసి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమంతుడులో గ్రామాల దత్తత కాన్సెప్ట్ ని తెరపైకి తెచ్చిన కొరటాల ఈ మూవీలో ఏం చెప్పబోతున్నాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష