జూనియర్ కళాశాలల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

- November 21, 2017 , by Maagulf
జూనియర్ కళాశాలల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,113 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 46 ప్రిన్సిపల్‌, 781 జూనియర్‌ లెక్చరర్లు, 77 సీనియర్‌ అసిస్టెంట్లు, 76 జూనియర్‌ అసిస్టెంట్లు, 78 ఫిజికల్‌ డైరెక్టర్లు, 78 లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com