బ్రిటిష్ పార్లమెంటులో మోదీ ప్రసంగం
- November 12, 2015
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచిన బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించడం ఆనందంగా వుందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బ్రిటిష్ పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తూ ఉభయదేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయన్నారు.మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు..* మహాత్మాగాంధీ గొప్పదనం గుర్తించడంలో బ్రిటిషువారు విజ్ఞతను ప్రదర్శించారు.* భారత్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్లే దేశాల్లో యూకేది మూడస్థానం.* ఎక్కువగా యువత వున్న దేశం భారత్.* బ్రిటన్‌లోను పలు భారతీయసంస్థలు పనిచేస్తున్నాయి.* గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్రంగం, బీమా, ఉద్యోగత... తదితర అంశాలు భారతప్రజలకు ప్రాధాన్యతా అంశాలు.* బ్రిటన్‌లో అధికారంలో వున్న లేబర్ పార్టీకి నా శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







