హిట్ లిస్ట్ లో బీజేపీ అగ్ర నేతలు
- November 22, 2017
న్యూఢిల్లీ : పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే జైష్ ఇ మొహమ్మద్ (జేఈఎమ్) ఉగ్ర సంస్థ బీజేపీ అగ్రనాయకులను తన హిట్ లిస్ట్ లో చేర్చింది. ఈ మేరకు జేఈఎమ్ చీఫ్ మసూద్ అజహర్ ఒక జాబితాను రూపొందించడమే కాకుండా హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ వేత్తలపైదాడులు జరిపేందుకు ఒక ప్రత్యేక స్క్వాడ్ కు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే భారత నిఘా సంస్థలు దర్యాప్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా జేఈఎమ్ బీజేపీ అగ్రనేతలపై దాడులకు లష్కరే ఇ తోయిబా సహకారం కోరిందని నిఘావర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష