రత్తాలు రాయ్ లక్ష్మీ జూలీ 2 కి 'మెగాస్టార్' ప్రమోషన్
- November 23, 2017
ఖైదీ నెంబర్ 150 లో తనతో రత్తాలు ఐటమ్ సాంగ్ చేసి బ్లాక్ బస్టర్ అవడానికి తను కూడా ఓ కారణమైన రాయ్ లక్ష్మీకి చిరు చిన్న కానుక ఇవ్వ దలిచారు. ఈ నేపథ్యంలో రాయ్ సినిమా జూలీ 2 విడుదల కాబోతున్న తరుణంలో శుభాకాంక్షలు అందజేసారు. బాలీవుడ్లో నీ మొదటి సినిమా విడుదల కానున్న సందర్భంగా నీలో ఉన్న టాలెంట్‌ని, నీలో దాగిఉన్న శక్తిని ఈ సినిమా బయటపెడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసారు చిరంజీవి. గుడ్ లక్ టు జూలీ 2. లవ్ యు టు అంటూ తన సందేశాన్ని ముగించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







