మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిన రాజు
- November 23, 2017
శ్రీకాకుళం: జిల్లాలోని శ్రీకూర్మం ఎంపీటీసీ సభ్యుడు కైబాడి రాజు బుధవారం అమరావతిలో మంత్రి లోకేష్, ఎమ్మెల్యే లక్ష్మిదేవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో రాజు చేరినట్లు చెప్పారు. రాజుతోపాటు అంపోలు ఏపీసీఎస్ ఉపాధ్యక్షుడు రెల్ల నర్సింహులు, రైతు సంఘం నాయకుడు గొలివి భాస్కరరావు కూడా టీడీపీలో చేరారు. కార్యక్రమంలో అరసవెల్లి డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ వీఎస్ గిరి. పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మైగాపు ప్రభాకరరావు, జిల్లా టీడీపీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి గోర సురేష్, ఎంపీటీసీ సభ్యులు కోరాడ వెంటరావు, డి. మాధవేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







