దానధర్మాలలో బహ్రైన్ ప్రధమం
- November 13, 2015
పరులకు సహాయం చేయడానికి స్వచ్చందంగా తమ ధనాన్ని, సమయాన్ని వెచ్చించడంలో ఉదారతను పరిగణన లోకి తీసుకొని చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ వారి తయారుచేసే ‘వాల్డ్ గివింగ్ ఇండెక్స్-2015’ పట్టికలో దానధర్మాలలో బహ్రైన్ ప్రధమ స్థానంలో నిలిచింది. 2010 నుండి 2015 సంవత్సరం వరకు అంటే ఐదు సంవత్సరాలకు కాలపరిధిలో, 145 దేశాలనుండి సేకరించిన సమాచారాన్ని అనుసరించి ఈ పట్టిక తయారుచేయబడింది. అమెరికా, న్యూజీలాండ్ , కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ మరియు నెదర్లాండ్స్ వంటివి అంతర్జాతీయంగా ప్రధమ స్థానాలలో నిలువగా, యు.ఎ.ఈ. 14 వదిగాను, దాని తరువాతి స్థానంలో నార్వే నిలిచాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







