ఘనంగా నమిత- వీరుల మ్యారేజ్
- November 24, 2017
టాలీవుడ్ హాట్‌బ్యూటీ నమిత మ్యారేజ్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఇస్కాన్ టెంపుల్‌లో నమిత - వీరేన్ చౌదరి పెళ్లి కుటుంబసభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖులు పాల్గొన్నారు. వీళ్లలో శరత్‌కుమార్, రాధిక దంపతులు కూడా వున్నారు.
చేసింది తక్కువ సినిమాలే అయినా.. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది నమిత. 'సొంతం' ఫిల్మ్‌తో 2002లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నమిత, ఆ తర్వాత కోలీవుడ్‌కి వెళ్లి అక్కడా అభిమానులను ఆకట్టుకుంది. అక్కడి ప్రేక్షకుల అభిరుచి మేరకు బొద్దుగా వుండడంతో నమితకు తమిళంలో మాంచి క్రేజ్ వచ్చింది. వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయ్యింది. త్వరలో విడుదల కానున్న తమిళ హారర్ మూవీ 'పొట్టు'లో మంత్రగత్తె పాత్రలో సందడి చేయనుంది నమిత.
మ్యారేజ్ తర్వాత నమిత భర్త వీరేన్ చౌదరి మాట్లాడుతూ, పెళ్లి తర్వాత నమిత సినిమాలకు దూరంకాదన్నాడు.
మంచి క్యారెక్టర్లు వస్తే నటించేందుకు ఆమె సిద్ధమేనని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్నట్లు చెప్పిన ఆయన, న్యూటాలెంట్‌ను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దీనంతటికీ అభిమానుల ఆశీర్వాదం కావాలని, వారు ఆదరిస్తారని ఆశిస్తున్నామని తెలిపాడు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







