సన్‌బర్న్ వేదిక వద్ద తుపాకి కలకలం
- November 24, 2017
హైదరాబాద్: హైదరాబాద్ నగర పరిధిలోగల గచ్చిబౌలిలో జరుగుతున్న సన్‌బర్న్ వేడుకకు ఓ వ్యక్తి రివాల్వర్‌తో వచ్చి హల్చల్ చేశాడు. అనుమానిత వ్యక్తి రివాల్వర్‌తో రావడంతో గమనించిన పోలీసులు తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అనుమానితుడ్ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, అంతకుముందు పోలీసులు అడిగిన ప్రశ్నలకు అనుమానితుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. మొదట తాను పోలీసు అధికారినన్న అతను, తరువాత ఆర్మీ అధికారినంటూ బుకాయించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..