యు.ఎ.ఈ. లో కనీస బాలన్స్ ను ఒకేసారి 35,000 దిర్హం లకు పెంచిన సిటీ గ్రూప్ బాంకు

- November 13, 2015 , by Maagulf
యు.ఎ.ఈ. లో కనీస బాలన్స్ ను ఒకేసారి 35,000 దిర్హం లకు పెంచిన సిటీ గ్రూప్ బాంకు

సిటీ గ్రూప్ బాంకు , యు.ఎ.ఈ. లో సంపన్న ఖాతాదారులను ఆకర్షించే తనవ్యూహంలో  భాగంగా కనీస బాలన్స్ ను ఒకేసారి 35,000 దిర్హం లకు పెంచింది.  గతంలో ఇది 3,000 గా ఉండేది. కొత్త ఖాతాదారులు తమ ఖాతాలో ఒకనెలలొ సరాసరిన కనీస బాలన్స్  35,000 దిర్హం ఉండేలా జాగ్రత్త వహించాలని, ఐతే ప్రస్తుతమున్న ఖాతాదారులకు ఈ నియమం వర్తించదని, వారి ఖాతాలు మూసివేయబడవని కూడా వారు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com