యు.ఎ.ఈ. లో కనీస బాలన్స్ ను ఒకేసారి 35,000 దిర్హం లకు పెంచిన సిటీ గ్రూప్ బాంకు
- November 13, 2015
సిటీ గ్రూప్ బాంకు , యు.ఎ.ఈ. లో సంపన్న ఖాతాదారులను ఆకర్షించే తనవ్యూహంలో భాగంగా కనీస బాలన్స్ ను ఒకేసారి 35,000 దిర్హం లకు పెంచింది. గతంలో ఇది 3,000 గా ఉండేది. కొత్త ఖాతాదారులు తమ ఖాతాలో ఒకనెలలొ సరాసరిన కనీస బాలన్స్ 35,000 దిర్హం ఉండేలా జాగ్రత్త వహించాలని, ఐతే ప్రస్తుతమున్న ఖాతాదారులకు ఈ నియమం వర్తించదని, వారి ఖాతాలు మూసివేయబడవని కూడా వారు తెలియజేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







