ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం

- November 26, 2017 , by Maagulf
ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం

శ్రీలంక: శ్రీలంక నావికాదళం దక్షిణ మన్నార్‌ లైట్‌ హౌస్‌ సమీపంలో ఇద్దరు భారతీయులను అరెస్టు చేసింది. వారి వద్దనుంచి 750 కిలోల గ్లైఫోసేట్‌ను స్వాధీనం చేసుకుంది. వారిని మన్నార్‌ పోలీసులకు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com