మెట్రో ప్రారంభోత్సవానికి ముస్తాబైన మియాపూర్ స్టేషన్
- November 27, 2017
మెట్రో ప్రారంభోత్సవానికి మియాపూర్ స్టేషన్ ముస్తాబైంది. ప్రధాని మోడి ప్రారంభించే పైలాన్‌ను అధికారులు సిద్ధం చేశారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలీప్యాడ్ కూడా సిద్ధమైంది. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకునే ప్రధాని..అక్కడే 15 నిమిషాల పాటు బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్లో మియాపూర్ చేరుకుంటారు. మంత్రి కేటీఆర్ మియాపూర్ స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







