ఒమాన్:కార్లను తగలబెట్టిన వ్యక్తి అరెస్ట్
- November 27, 2017
ఒమాన్:ఇబ్రిలో రెండు కార్లను తగలబెట్టిన ఒమనీ జాతీయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణలో నిందితుడ్ని గుర్తించగలిగారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, కార్లను కావాలనే తగలబెడ్తోన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారి ఒకరు చెప్పారు. బాధిత వ్యక్తి తన బ్యాక్యార్డ్లో రెండు కార్లు దగ్ధమవడం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. నిందితుడ్ని చట్టపరమైన చర్యల నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







