గ్రనెడ్తో సెల్ఫీ..ప్రణాలు కోల్పోయాడు
- November 29, 2017
మాస్కో: సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యువతతోపాటు పెద్దవారు కూడా ఇలాంటి చర్యలకు దిగుతుండటం విచారకరం. తాజాగా, రష్యాలో ఓ యువకుడు పిన్ పీకేసిన గ్రనెడ్తో సెల్ఫీకి ప్రయత్నించి ప్రణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. అలగ్జాండర్ సాష ఛెచిక్ అనే యువకుడు చేత్తో గ్రనేడ్ పట్టుకొని ఫొజులు పెడుతూ ఫొటోలు దిగాడు. వాటిని స్నేహితులతో పంచుకుంటూ ఎంజాయ్ చేశాడు. అవి చూసిన స్నేహితులు భయపడిపోయారు. పిచ్చి పనులు చెయ్యొద్దని, ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని.. దాన్ని పారేయమని హెచ్చరించారు.
అయినా, అలెగ్జాండర్ మాత్రం వినిపించుకోకుండా గ్రనేడ్కు ఉన్న పిన్ తీసేసి ఫొటోలు దిగబోయాడు. పిన్ తీయగానే అది కాస్తా పేలింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రనేడ్కు ఉన్న పిన్ తీస్తే అది పేలిపోతుందని గ్రహించలేక సాష దాన్ని అలాగే పట్టుకొన్నాడు. అందువల్ల అది చేతిలోనే పేలిపోయి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అతనిది ఆత్మహత్య కాదని, పొరపాటున జరిగిన ప్రమాదమని పోలీసులు తెలిపారు.
ఇప్పటికైనా ఇటువంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడం యువత మానుకోవాలని పోలీసులు హితవు పలికారు. సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యువతతోపాటు పెద్దవారు కూడా ఇలాంటి చర్యలకు దిగుతుండటం విచారకరం. తాజాగా, రష్యాలో ఓ యువకుడు పిన్ పీకేసిన గ్రనెడ్తో సెల్ఫీకి ప్రయత్నించి ప్రణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







