నీరు, కరెంటు ను ఆదా చేయడం మొదలుపెట్టిన కతార్ ప్రజలు
- November 14, 2015
సెప్టెంబరుఈ సంవత్సరం నెల నుండి కతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పోరేషన్ వారు నీరు మరియు కరెంటు వినియోగానికి కొత్త స్లాబ్ విధానాన్ని ప్రవేసపెట్టిన నేపధ్యంలో రేట్లను పెంచిన నేపధ్యంలో పెరిగిన బిల్లు లతో దోహా ప్రజలు కరెంటు, నీటిని పొదుపు చేయడం మొదలు పెట్టారు. మాములు బల్బుల బదులుగా ఫ్లోరసేంట్ బల్బులు, వాక్యుం క్లీనర్ కు బదులుగా తామే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఉపయోగం లో లేనపుడు ఎ. సి. లు, ఫ్రిజ్ లు వంటి భారీ విద్యుత్ ఉపకరణాలను వెంటనే అపు చేయడం, నీటిని వేడిచేయడానికి, వంటకు విద్యుత్ ను బదులుగా గ్యాస్ స్టవ్ వాడడం వంటి పొదుపు చర్యలను పాటిస్తుండగా, కహ్రామా శాఖ వారు తర్షీద్ ప్రచారం ద్వారా ప్రభుత్వం వారు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







