పారిస్ లో దాడులు : ఖండించిన ఒమాన్ అధినేత

- November 14, 2015 , by Maagulf
పారిస్ లో దాడులు : ఖండించిన ఒమాన్ అధినేత

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో చోటు చేసుకున్న దాడులలో సంభవించిన మరణాలకు తమ సంతాప సందేశాన్ని ఒమాన్ అధినేత -హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ , ఆ దేశ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హాలండ్ కు కేబుల్ ద్వారా పంపించారు. ఈ సందేశంలో మృతుల కుటుంబాలకు, ప్రాన్స్ అధ్యక్షునికి, స్నేహ ప్రియులైన ఫ్రెంచ్ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేసారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను కూడా ఆయన వ్యక్తం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com