వాషింగ్టన్లో టీడీపీ నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్'
- December 02, 2017
అమరావతి: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఏపీ జన్మభూమి, టీడీపీ సంయుక్తంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. టీడీపీ నాయకుడు సతీష్ వేమన, ఏపీ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ విష్ణువర్ధన్, ఎంపీ గరికపాటి మోహనరావు, ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ నాగుల్ మీరా, హీరో నారా రోహిత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







