ప్రవేశ వీసా ప్రశ్నలకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్ సైట్లో రెండు కొత్త లింకులు

- December 08, 2017 , by Maagulf
ప్రవేశ వీసా ప్రశ్నలకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్ సైట్లో రెండు కొత్త లింకులు

కతర్:  ప్రవేశ వీసాల( ఎంట్రీ వీసా)కు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలోని ప్రజా సంబంధాల శాఖ ఇటీవల  తమ అధికారిక వెబ్ సైట్లో (www.moi.gov.qa) రెండు కొత్త లింకులు ప్రారంభించింది. ఈ లింకులు ఇంగ్లీష్ భాషలో https://portal.moi.gov.qa/qatarvisas/  మరియు అరబిక్ భాషలో https://portal.moi.gov.qa/qatarvisasar/ లో తగిన సమాచారం పొందుపర్చారు. . లింకు నొక్కడం / టైపు  చేయడం ద్వారా ఆ వివరాలతో కూడిన పేజీ తెరుచుకునేలా ఏర్పాటుకాబడింది. దరఖాస్తుదారుని యొక్క 'జాతీయత' మరియు 'నివాస దేశం' వంటి రంగాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com