కూతురుతో అల్లరోడి అల్లరి
- December 10, 2017
అల్లరి నరేష్ తన ముద్దుల కూతురు అయానా ఎవికా ఎత్తుకొని ముద్దు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోని అల్లరోడు తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు. ఈ ఫోటోని చూసి అల్లరోడు కాస్త విరామం దొరికితే చాలు తన కుమార్తె అయానా ఎవికా తో కాలక్షేపం చేస్తుంటాడు. అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.
ఇదిలావుండగా.. ఈ మధ్య అల్లరి నరేష్ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మేడ మీద అబ్బాయి' కూడా అల్లరోడికి హిట్ ఇవ్వలేకపోయింది. మరోవైపు, అల్లరోడు మాత్రం విభిన్నమైన కథలని వింటూనే ఉన్నాడు. ఒక్క హిట్ పడితే .. మళ్లీ ఫాంలోకి వచ్చేయొచ్చని ఆశపడుతున్నాడు. మరీ. అల్లరోడి కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల