మెగా అల్లుడితో జతకట్టనున్న అనుపమ
- December 10, 2017
మెగాస్టార్ ఇంటి నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే కథ ఓకే అయ్యింది. కొత్త దర్శకుడు రాకేష్ శశి వినిపించిన కథకు మెగా ఫ్యామిలీ ఓకే చెప్పింది.
కొన్నాళ్లుగా కళ్యాణ్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో మెగా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ సరసన అనుపమ పరమేశ్వరన్ ని ఓకే చేసినట్టు సమాచారమ్. ఈ యేడాది శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగి సినిమాలతో సందడి చేసింది అనుపమ. ప్రస్తుతం అనుపమ నాని "కృష్ణార్జునయుద్ధం"లో నటిస్తున్నది. మెగా హీరో కాబట్టి అనుపమ దాదాపు ఒకే చెప్పినట్టు చెబుతున్నారు. ఈ సినిమాని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల