చికెన్ స్టిక్‌బార్
- December 10, 2017
కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్- 250 గ్రా, పచ్చిబఠానీ - 50 గ్రా, బంగాళదుంపలు - 100 గ్రా, గరంమసాలా - టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, కారం - 2 టీస్పూన్లు, ఉప్పు - తగినంత, కోడిగుడ్డు - 1.
తయారీ పద్ధతి: చికెన్‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్‌పై బాణలి పెట్టి చికెనను మిగతా పదార్ధాలతో (కోడిగుడ్డు మినహా) కలిపి ఉడికించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ప్లేట్‌లో చాకోబార్ షేప్‌లో చికెన మిశ్రమాన్ని సర్ది, దానికి ఐస్‌క్రీం పుల్లను గుచ్చాలి. ఒక పాత్రలో కోడిగుడ్డును గిలక్కొట్టి పక్కన ఉంచాలి. పెనం మీద నూనె వేసి చికెన్ స్టిక్‌బార్‌ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి రెండువైపులా డీప్‌ఫ్రై చేయాలి. టొమాటో సాస్‌తో కలిపి వేడివేడిగా తినాలి. అంతే.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







