తిరుపతిలో యశోద కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు
- December 11, 2017
తిరుపతిలో యశోద కార్యక్రమం ప్రారంభమైంది. అంగన్వాడీ కార్యకర్తల స్వయం సంపూర్ణ అభివృద్ధి డిప్లొమా కోర్సు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నారు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, అమర్నాథ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యశోద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







