కమెడియన్ విజయ్ ఆత్మహత్య... దిగ్భ్రాంతికి లోనయిన మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్
- December 11, 2017
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూసఫ్‌గూడలోని అతని అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని సూసైడ్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా ఒంటరిగా ఉంటున్న ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, సోగ్గాడు, భగీరథ, డిస్కో తదితర చిత్రాల్లో ఆయన నటించారు. సినిమా అవకాశాల్లేకే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు కూడా కారణమని కొందరు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, విజయ్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల