పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన బాబు
- December 11, 2017
ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పోలవరం చేరుకున్న చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద డయాఫ్రం వాల్, స్పిల్‌వే, దిగువ కాఫర్ డ్యామ్ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు మంత్రి దేవినేని ఘనస్వాగతం పలికారు. పనుల పరిశీలన అనంతరం చంద్రబాబు ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







