విరుష్కల వివాహంపై ఎందుకీ మిస్టరీ
- December 11, 2017
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మల పెళ్లి ఈ నెల 12 న(రేపు) ఇటలీలోని టస్కనీ నగరంలోని ఓ బోర్గో ఫినోచీటోలో వివాహ వేడుకకు రంగం సిద్ధమైందని.. అక్కడి రిసార్ట్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారని ఇపుడు జరుగుతున్న చర్చ. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఓ షాకింక్ న్యూస్ తెలిపారు. 'విరాట్ - అనుష్కల పెళ్లి జరగబోవడం కాదు.. అల్రెడీ వాళ్లు పెళ్లిచేసుకున్నారు' అని ట్వీట్ చేశారు. గత శనివారమే ఆ జంట ఒక్కటైందన్నారు. ఈ విషయాన్ని త్వరలో విరుష్కలు అధికారంగా ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.డిసెంబర్ 9-12 తేదీల మధ్యలో వీరి వివాహం జరుగుతుందనే తొలుత ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజా వార్త ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







