అవెన్యూస్ మాల్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి కొత్త ప్రణాళిక

- December 11, 2017 , by Maagulf
అవెన్యూస్ మాల్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి కొత్త ప్రణాళిక

కువైట్: అవెన్యూస్ మాల్ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో రహదారి వ్యవస్థను  అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పబ్లిక్ రోడ్ అథారిటీని ఆమోదించింది. ఇందుకు సంబంధించిన  అధికారపూర్వకంగా అన్ని అవసరమైన ఆమోదాలను పొందింది. తదుపరి వారం పర్యవేక్షణ అమలు కోసం ఒక ఒప్పందంపై సంతకం చేయనుంది ఈ ప్రాజెక్టులో ఐదవ రింగ్ రోడ్, అల్-ఘజాలి రోడ్, మహ్మద్ బిన్ అల్-కస్సిమ్ స్ట్రీట్ ఇతర సేవలకు అదనంగా రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థ మరియువర్షం నీరు పోయే  డ్రైనేజ్ నెట్వర్క్ నిర్వహణ, నిర్మాణం, పూర్తి చేయడం, ప్రతిరోజూ మాల్ సమీపంలో ట్రాఫిక్ ప్రవాహం యొక్క సామర్ధ్యాన్ని పెంచడానికి ఐదవ రింగ్ రోడ్ మరియు అల్-ఘజాలి రోడ్ మధ్య ఆరు స్థలాల అభివృద్ధిని కూడా ఈ ప్రాజెక్ట్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ రహదారి వినియోగదారులు సందర్శకులు ఇబ్బందిపడకుండా ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com