మాల్దీవులలో సేదతీరానున్న చంద్రబాబు కుటుంబం
- December 14, 2017
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంబంతో కలిసి ఐదురోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఆయన మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఆయన ఏటా తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ వెళ్లనున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ తన పర్యటన ముగించుకుని నేరుగా మాల్దీవులు చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







