యూఏఈలో అన్ స్టేబుల్ వెదర్
- December 15, 2017
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ స్టేబుల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని తెలియవస్తోంది. కొన్ని చోట్ల గాలులు ఎక్కువగా ఉంటాయనీ, వీటి కారణంగా దుమ్ము, ధూళి రేగి విజిబిలిటీ తక్కువగా ఉంటుందనీ, ఇంకొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎన్‌సిఎంఎస్ పేర్కొంది. డిసెంబర్ 15 నుంచి 18 వరకు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని ఇప్పటికే ఎన్‌సిఎంఎస్ వీకెండ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ని విడుదల చేయడం జరిగింది. అరేబియన్ గల్ఫ్ అలాగే ఒమన్ సముద్రం రఫ్‌గా ఉండనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ఇంకా రఫ్‌గా ఉండే అవకాశం ఉన్నందున సీ షోర్స్‌లో సేద తీరుదామనుకునేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







