ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌

- December 15, 2017 , by Maagulf
ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌

న్యూఢిల్లి: ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌ తల్లి, ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ సోదరి ప్రియాంకా తదతరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి చేరుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ కార్యకర్తల త్రొక్కిసలాటలో చిక్కుకుపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com