పెంటగాన్ వెల్లడించిన ఆసక్తికర విషయం
- December 15, 2017
వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్‌కు భారతదేశం ఎంతో విశ్వసనీయమైన భాగస్వామి అని అమెరికా కాంగ్రెస్‌కు పెంటగాన్ వెల్లడించింది. ఆ ప్రాంత అభివృద్ధికి భారత్ ఎంతో సహకరిస్తోందని పెంటగాన్ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరత్వం, భద్రతలను మెరుగుపరచడం అనే అంశంపై పెంటగాన్ అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







